Skip to content
కీర్తనలు 118:22-24

కీర్తనలు 118:22-24

22
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;
23
ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది.
24
ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options