కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 114:7-8

ప్రభువు సన్నిధి భయభక్తులను కలిగించును

కీర్తనలు 114:7-8
7
ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.
8
ఆయన బండను నీటి ఊటగా మార్చేవారు, చెకుముకి రాతిని నీటి బుగ్గగా మార్చేవారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options