సామెతలు 30:32
చుట్టుపక్కల సందర్భంతో వచనం 32 చూపబడుతోంది.
29
“డంబంగా నడిచేవి మూడు కలవు, బడాయిగా నడిచేవి నాలుగు కలవు:
30
సింహం, మృగాలలో బలమైనది, దేని ముందు వెనక్కితగ్గనిది.
31
కోడిపుంజు, మేకపోతు తన సైన్యానికి ముందు నడుచుచున్న రాజు.
32
“నీవు బుద్ధిలేనివాడవై గర్వపడిన యెడల కీడు ఆలోచించిన యెడల నీ చేతితో నోరు మూసుకో.
33
పాలు తరచగా వెన్న వస్తుంది ముక్కు పిండగా రక్తం వస్తుంది కోపం రేపగా తగవు పుడుతుంది.”
Settings