Skip to content
సామెతలు 24:3-5

సామెతలు 24:3-5

3
జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.
4
తెలివిచేత దాని గదులు అరుదైన అందమైన నిధులతో నింపబడతాయి.
5
జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options