Skip to content
సామెతలు 24:1-2

దుష్టులను చూసి అసూయపడకుడి

సామెతలు 24:1-2
1
చెడ్డవారిని చూసి అసూయపడవద్దు, వారి సహవాసం కోరుకోవద్దు;
2
వారి హృదయాలు హింసను చేయాలని యోచిస్తాయి, వారి పెదవులు ఇబ్బంది పెట్టడం గురించి మాట్లాడతాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options