Skip to content
సామెతలు 24:21-22

దేవునికి భయపడి రాజును ఘనపరచుడి

సామెతలు 24:21-22
21
నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.
22
ఎందుకంటే అవి రెండు వారి మీదికి హఠాత్ నాశనాన్ని పంపుతాయి, అవి ఎలాంటి ఆపదలు తెస్తాయో ఎవరికి తెలుసు?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options