Skip to content
సామెతలు 23:12-16

సామెతలు 23:12-16

12
ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.
13
నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.
14
బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి.
15
నా కుమారుడా, నీ హృదయం జ్ఞానం కలిగి ఉంటే, అప్పుడు నా హృదయం సంతోషిస్తుంది;
16
నీ పెదవులు సరియైనది మాట్లాడినప్పుడు, నా అంతరింద్రియం సంతోషిస్తుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options