కంటెంట్‌కు వెళ్లండి
సామెతలు 18:10-12

నిజమైన మరియు అబద్ధమైన భద్రత

సామెతలు 18:10-12
10
యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.
11
ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.
12
నాశనానికి ముందు హృదయం గర్విస్తుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options