Skip to content
నహూము 2:1-2

నాశనకుడు రాబోతున్నాడని నినెవెకు హెచ్చరిక

నహూము 2:1-2
1
నీనెవే! దాడి చేసేవాడు నీ మీదికి వస్తున్నాడు. కోటకు కాపలా ఉండు, రహదారి మీద నిఘా వేయి, నడుము బిగించుకో, నీ బలమంతటిని కూడగట్టుకో!
2
దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options