Skip to content
మార్కు 14:10-11

యేసును అప్పగించడానికి యూదా ఒప్పుకోవడం

మార్కు 14:10-11
10
పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగించడానికి వారి దగ్గరకు వెళ్లాడు.
11
ఇది విని వారు సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి వాడు యేసును అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options