కంటెంట్‌కు వెళ్లండి
లూకా 9:44-45

రెండవసారి తన శ్రమను యేసు ముందుగా తెలియజేయుట

లూకా 9:44-45
44
“నేను చెప్పబోయే మాటలను జాగ్రత్తగా వినండి: మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడబోతున్నాడు” అని చెప్పారు.
45
అయితే వారు ఆ మాటల అర్థాన్ని గ్రహించలేదు. అది వారికి మరుగు చేయబడింది కాబట్టి వారు దానిని తెలుసుకోలేకపోయారు. అంతేకాదు వారు దాని గురించి అడగడానికి కూడా భయపడ్డారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options