కంటెంట్‌కు వెళ్లండి
లూకా 24:50-53

యేసు ఆరోహణము మరియు యెరూషలేముకు తిరిగి రావుట

లూకా 24:50-53
50
ఆయన బేతనియా ప్రాంతం వరకు వారిని తీసుకుని వెళ్లి, చేతులెత్తి వారిని ఆశీర్వదించారు.
51
వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణమయ్యారు.
52
వారు ఆయనను ఆరాధించి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
53
వారు దేవుని స్తుతిస్తూ, దేవాలయంలోనే మానక ఉన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options