Skip to content
విలాపవాక్యములు 3:40-47

పశ్చాత్తాపం మరియు సమూహ పాపస్వీకారానికి పిలుపు

విలాపవాక్యములు 3:40-47
40
మన మార్గాలను పరిశీలించి, వాటిని పరీక్షించి, యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము.
41
మన హృదయాలను, చేతులను పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి:
42
“మేము పాపం చేశాము, తిరుగుబాటు చేశాము మీరు క్షమించలేదు.
43
“మీరు కోపంతో కప్పుకుని మమ్మల్ని వెంటాడారు; మీరు జాలి లేకుండా చంపారు.
44
ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.
45
దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.
46
“మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా నోరు తెరిచారు.
47
మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options