Skip to content
న్యాయాధిపతులు 17:5-6

మీగా స్వంత పూజాస్థలాన్ని ఏర్పరచుట

న్యాయాధిపతులు 17:5-6
5
మీకా అనే ఈ వ్యక్తికి క్షేత్రం ఒకటి ఉన్నది, అతడు ఒక ఏఫోదును, మరికొన్ని గృహ దేవుళ్ళ విగ్రహాలను చేయించి, తన కుమారులలో ఒకనిని తన యాజకునిగా నియమించాడు.
6
ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options