Skip to content
యెహోషువ 18:1-2

షిలోహులో ప్రత్యక్ష గుడారము నిలుపబడుట

యెహోషువ 18:1-2
1
ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహులో సమావేశమై అక్కడ సమావేశ గుడారాన్ని ఏర్పాటు చేసింది. ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది,
2
కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options