Skip to content
యెహోషువ 17:12-13

కనానీయులను వెళ్లగొట్టలేకపోవుట

యెహోషువ 17:12-13
12
కనానీయులు ఆ ప్రాంతంలో నివసించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి మనష్షే సంతతివారు ఈ పట్టణాలను ఆక్రమించలేకపోయారు.
13
తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బాగా బలం పుంజుకున్నప్పుడు కనాను వారితో వెట్టిచాకిరి చేయించుకున్నారు గాని, వారిని పూర్తిగా వెళ్లగొట్టలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options