Skip to content
యెహోషువ 15:21-32

యెహోషువ 15:21-32

21
ఎదోము సరిహద్దు వైపున దక్షిణ ప్రాంతంలోని యూదా గోత్రానికి చెందిన దక్షిణాన ఉన్న పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
22
కీనా, దిమోనా, అదాదా,
23
కెదెషు, హాసోరు, ఇత్నాను,
24
జీఫు, తెలెము, బెయాలోతు,
25
హాసోర్-హదత్తా, కెరీయోతు హెస్రోను (అంటే, హాసోరు),
26
అమాం, షేమ, మొలాదా,
27
హజర్-గద్దా, హెష్మోను, బేత్-పెలెతు,
28
హజర్-షువలు, బెయేర్షేబ, బిసియోత్యా,
29
బాలా, ఐయీము, ఎజెము,
30
ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
31
సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
32
లెబయోతు, షిల్హిం, ఆయిను, రిమ్మోను అనేవి మొత్తం ఇరవై తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options