Skip to content
యోబు 31:35-37

యోబు 31:35-37

35
“ఓహో, నేను చెప్తుంది వినడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండేది! నా ప్రతిపాదన మీద సంతకం పెట్టాను, సర్వశక్తిమంతుడు నాకు జవాబు చెప్పును గాక; నన్ను నిందించేవాడు తన అభియోగాన్ని వ్రాసి ఇచ్చును గాక.
36
ఖచ్చితంగా నేను దానిని నా భుజం మీద ధరిస్తాను, నేను దానిని కిరీటంగా పెట్టుకుంటాను.
37
ఆయనకు నా ప్రతి అడుగును గురించిన లెక్క అప్పగిస్తాను, పాలకునికి అయినట్టుగా నేను దానిని ఆయనకు సమర్పిస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options