Skip to content
యోబు 31:38-40

భూమికి సంబంధించిన న్యాయము

యోబు 31:38-40
38
“నా భూమి నాకు వ్యతిరేకంగా ఆక్రందన చేసి ఉంటే దున్నిన నేలంతా దాని కన్నీటితో తడిసిపోయి ఉంటే,
39
వెల చెల్లించకుండా దాని పంటను మ్రింగివేసినా దాని యజమానులకు ప్రాణాపాయం తల పెట్టినా,
40
అప్పుడు గోధుమలకు బదులుగా ముళ్ళపొదలు యవలకు బదులుగా కలుపు మొక్కలు మొలుచును గాక.” యోబు తన మాటలు ముగించాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options