కంటెంట్‌కు వెళ్లండి
యోబు 31:1-4

యోబు నిష్కలంకత ప్రమాణము: కన్నుల పవిత్రత

యోబు 31:1-4
1
“యవ్వనస్త్రీని కామదృష్టితో చూడనని నేను నా కళ్లతో ఒడంబడిక చేసుకున్నాను.
2
పైనున్న దేవుని నుండి మనకు ఉన్న భాగం, ఉన్నతస్థలంలోని సర్వశక్తిమంతుని నుండి మన వారసత్వమేమి?
3
అది దుష్టులకు పతనం, తప్పు చేసేవారికి విపత్తు కాదా?
4
ఆయన నా మార్గాలను చూడరా నా ప్రతి అడుగును లెక్కించరా?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options