Skip to content
యోబు 29:15-16

యోబు 29:15-16

15
గ్రుడ్డివారికి నేను కళ్లలా కుంటివారికి పాదాల్లా ఉన్నాను.
16
నిరుపేదలకు నేను తండ్రిగా ఉన్నాను; అపరిచితుల పక్షంగా వాదించడానికి ఒప్పుకున్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options