కంటెంట్‌కు వెళ్లండి
యోబు 19:28-29

తీర్పు గురించి హెచ్చరిక

యోబు 19:28-29
28
“ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది, అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే,
29
మీరు ఖడ్గానికి భయపడాలి; ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది, అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options