Skip to content
యోబు 16:18-22

యోబు 16:18-22

18
భూమీ, నా రక్తాన్ని కప్పివేయకు; నా మొర ఎప్పుడూ వినిపిస్తూనే ఉండాలి.
19
ఇప్పుడు కూడా నా సాక్షి పరలోకంలో ఉన్నాడు; నా న్యాయవాది పైన ఉన్నాడు.
20
నా కళ్లు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుండగా నా మధ్యవర్తి నా స్నేహితుడు
21
ఒకడు స్నేహితుని కోసం వేడుకున్నట్లు అతడు నరుని పక్షాన దేవున్ని వేడుకుంటాడు.
22
ముందున్నవి ఇంకా కొన్ని సంవత్సరాలే తర్వాత నేను తిరిగి రాలేని మార్గంలో వెళ్తాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options