Skip to content
యిర్మీయా 47:6-7

తిరుగులేని దైవిక తీర్పు

యిర్మీయా 47:6-7
6
“ ‘అయ్యో, యెహోవా ఖడ్గమా, నీవు ఎంత కాలానికి విశ్రాంతి తీసుకుంటావు? నీ ఒర లోనికి తిరిగివెళ్లి ప్రశాంతంగా విశ్రమించు.’
7
అయితే అష్కెలోను మీదా, సముద్ర తీర ప్రాంతాల మీద దాడి చేయమని, యెహోవా దాన్ని ఆజ్ఞాపించినప్పుడు, అది ఎలా విశ్రమిస్తుంది?”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options