Skip to content
యెషయా 15:6-7

దేశం నిర్జనమై ఆర్థిక పతనం

యెషయా 15:6-7
6
నిమ్రీము నీళ్లు ఎండిపోయాయి గడ్డి ఎండిపోయింది; వృక్ష సంపద ఉండదు పచ్చదనం ఎక్కడా మిగల్లేదు.
7
కాబట్టి వారు సంపాదించి సమకూర్చుకున్న ఆస్తిని నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని వెళ్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options