Skip to content
ఆదికాండము 32:1-2

మహనయీములో దేవుని సేనను యాకోబు ఎదుర్కొనుట

ఆదికాండము 32:1-2
1
యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు.
2
యాకోబు వారిని చూసి, “ఇది దేవుని సేన!” అని ఆ స్థలానికి మహనయీము అని పెట్టారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options