Skip to content
ఆదికాండము 26:34-35

ఏశావు హిత్తీయ స్త్రీలను వివాహమాడుట

ఆదికాండము 26:34-35
34
ఏశావు నలభై సంవత్సరాల వయస్సులో, హిత్తీయుడైన బెయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.
35
ఈ ఇద్దరు ఇస్సాకు రిబ్కాల దుఃఖానికి కారకులయ్యారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options