Skip to content
ప్రసంగి 11:1-3

ఉదారత మరియు వివేకంగా పెట్టుబడి పెట్టుట

ప్రసంగి 11:1-3
1
మీ ధాన్యాన్ని సముద్రం గుండా రవాణ చేయండి; చాలా రోజుల తర్వాత దాని నుండి మీరు లాభం పొందవచ్చు.
2
ఏడు ఎనిమిదింటిలో పెట్టుబడి పెట్టండి; దేశంలో ఎలాంటి విపత్తు వస్తుందో మీకు తెలియదు.
3
ఒకవేళ మేఘాల నిండా నీళ్లు ఉంటే, అవి భూమిపై వర్షిస్తాయి. ఒక చెట్టు దక్షిణంగా కూలినా ఉత్తరంగా కూలినా, అది పడిన చోటనే ఉంటుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options