Skip to content
అపొస్తలుల కార్యములు 12:24-25

అపొస్తలుల కార్యములు 12:24-25

24
కానీ దేవుని వాక్యం అంతకంతకు వ్యాపిస్తూ ఉండింది.
25
బర్నబా సౌలులు తమ పని ముగించిన తర్వాత, మార్కు అనబడే యోహానును వెంటబెట్టుకొని, యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options