Skip to content
2 దినవృత్తాంతములు 34:1-2

యోషీయా నీతియైన ఏలికను ప్రారంభించుట

2 దినవృత్తాంతములు 34:1-2
1
యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు.
2
అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options