Skip to content
2 దినవృత్తాంతములు 2:1-2

సొలొమోను దేవాలయము కట్టాలని నిర్ణయించుట

2 దినవృత్తాంతములు 2:1-2
1
సొలొమోను యెహోవా పేరిట ఒక మందిరం, తమ కోసం ఒక రాజభవనం కట్టాలని ఆజ్ఞాపించాడు.
2
సొలొమోను 70,000 మందిని బరువులు మోయడానికి, 80,000 మందిని కొండల్లో రాళ్లు త్రవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఆ పని తనిఖీ చేయడానికి వారిమీద 3,600 మంది అధికారులను కూడా నియమించాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options