కంటెంట్‌కు వెళ్లండి
1 తిమోతి 1:1-2

వందనం, అధికారం

1 తిమోతి 1:1-2
1
మన రక్షకుడైన దేవుని, మన నిరీక్షణయైన క్రీస్తు యేసు ఆజ్ఞ వలన క్రీస్తు యేసు యొక్క అపొస్తలుడైన పౌలు,
2
విశ్వాసంలో నాకు నిజ కుమారుడైన తిమోతికి వ్రాయునది:
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options