Skip to content
1 పేతురు 5:10-11

చివరి ప్రార్థన మరియు స్తుతి

1 పేతురు 5:10-11
10
తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంతకాలం బాధలు పొందిన తర్వాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.
11
ఆయనకే నిరంతరం ప్రభావం కలుగును గాక ఆమేన్.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options