కంటెంట్‌కు వెళ్లండి
1 రాజులు 13:33-34

యరొబాము కొనసాగించిన తిరుగుబాటు

1 రాజులు 13:33-34
33
దీని తర్వాత కూడా యరొబాము తన దుర్మార్గాలను విడిచిపెట్టలేదు, కాని మరోసారి క్షేత్రాలకు అని రకాల ప్రజలను యాజకులుగా నియమించాడు. ఎవరైనా యాజకునిగా ఉండాలనుకుంటే వారిని ఆ క్షేత్రాలకు యాజకులుగా ప్రతిష్ఠించాడు.
34
ఈ పాపం యరొబాము కుటుంబ పతనానికి వారు భూమి మీద ఉండకుండా నాశనమవ్వడానికి కారణమైంది.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options