Skip to content
1 యోహాను 2:28-29

క్రీస్తులో నిలిచియుండుట

1 యోహాను 2:28-29
28
కాబట్టి, ప్రియ పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ముందు మనం సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండేలా మీరు ఆయనలో కొనసాగండి.
29
ఆయన నీతిమంతుడని మీకు తెలిస్తే, నీతిని జరిగించే ప్రతి ఒక్కరు ఆయన మూలంగా పుట్టారని మీరు తెలుసుకుంటారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options