Skip to content
1 కొరింథీయులకు 7:8-9

అవివాహితులు మరియు విధవరాండ్రకు సలహా

1 కొరింథీయులకు 7:8-9
8
ఇప్పుడు నేను పెళ్ళికానివారితో, విధవరాండ్రతో చెప్పేది ఏంటంటే: నాలా వారు కూడ పెళ్ళి చేసుకోకుండా ఉండడం మంచిది.
9
అయితే వారు తమను తాము అదుపు చేసుకోలేకపోతే పెళ్ళి చేసుకోవాలి. కామంతో రగిలిపోవడం కంటే పెళ్ళి చేసుకోవడం మేలు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options