కంటెంట్‌కు వెళ్లండి
1 కొరింథీయులకు 15:58

ముగింపు హెచ్చరిక

1 కొరింథీయులకు 15:58
చుట్టుపక్కల సందర్భంతో వచనం 58 చూపబడుతోంది.
55
“ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లు ఎక్కడ?”
56
మరణపు ముల్లు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే.
57
అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.
58
కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options