1 దినవృత్తాంతములు 8:36-38
36
ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు.
37
మోజా బిన్యాకు తండ్రి; అతని కుమారుడు రాపా, అతని కుమారుడు ఎలాశా, అతని కుమారుడు ఆజేలు.
38
ఆజేలు కుమారులు ఆరుగురు, వారి పేర్లు ఇవి: అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హనాను. వీరందరు ఆజేలు కుమారులు.
Settings