Skip to content
1 దినవృత్తాంతములు 7:1-5

1 దినవృత్తాంతములు 7:1-5

1
ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువా, యాషూబు, షిమ్రోను మొత్తం నలుగురు.
2
తోలా కుమారులు: ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, ఇబ్శాము, సమూయేలు. వీరు తమ కుటుంబాలకు పెద్దలు. దావీదు పాలనలో తోలా సంతానం యుద్ధవీరులుగా లెక్కించబడ్డారు. వీరి సంఖ్య 22,600.
3
ఉజ్జీ కుమారుడు: ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు: మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా. ఈ అయిదుగురు పెద్దలు.
4
వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.
5
ఇశ్శాఖారు వంశాలన్నిటికి చెందిన వీరి బంధువుల నుండి వారి వంశావళి ప్రకారం యుద్ధవీరుల సంఖ్య 87,000.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options