Skip to content
1 దినవృత్తాంతములు 4:26-27

1 దినవృత్తాంతములు 4:26-27

26
మిష్మా సంతానం: మిష్మా కుమారుడు హమ్మూయేలు, అతని కుమారుడు జక్కూరు, అతని కుమారుడు షిమీ.
27
షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు కాని అతని సోదరులకు ఎక్కువ మంది పిల్లలు లేరు; కాబట్టి యూదా వారు వృద్ధి చెందినట్లుగా వారి వంశం మొత్తం వృద్ధి చెందలేదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options