Skip to content
1 దినవృత్తాంతములు 4:1-8

1 దినవృత్తాంతములు 4:1-8

1
యూదా వారసులు: పెరెసు, హెస్రోను, కర్మీ, హూరు, శోబాలు.
2
శోబాలు కుమారుడైన రెవాయాకు యహతు పుట్టాడు, యహతుకు అహూమై, లహదు పుట్టారు. ఇవి సొరాతీయుల వంశాలు.
3
ఏతాము కుమారులు వీరు: యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సోదరి పేరు హజ్జెలెల్పోని.
4
గెదోరు తండ్రి పెనూయేలు, హూషా తండ్రి ఏజెరు. వీరు హూరు సంతానం, బేత్లెహేముకు తండ్రియైన ఎఫ్రాతాకు మొదటి కుమారుడు హూరు.
5
తెకోవా తండ్రియైన అష్షూరుకు హెలా, నయరా అనే ఇద్దరు భార్యలున్నారు.
6
నయరా వలన అతనికి అహుజాము, హెఫెరు, తేమనీ, హాయహష్తారీ పుట్టారు. వీరు నయరా సంతానము.
7
హెలా కుమారులు: జెరెతు, సోహరు, ఎత్నాను,
8
అనూబు, హజోబేబా, హారూము కుమారుడైన అహర్హేలు వంశాలకు తండ్రియైన కోజు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options