Skip to content
1 దినవృత్తాంతములు 3:19-20

1 దినవృత్తాంతములు 3:19-20

19
పెదాయా కుమారులు: జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు: మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సోదరి.
20
మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options