Skip to content
1 దినవృత్తాంతములు 3:14-15

1 దినవృత్తాంతములు 3:14-15

14
అతని కుమారుడు ఆమోను, అతని కుమారుడు యోషీయా.
15
యోషీయా కుమారులు: మొదటి కుమారుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options