యెరూషలేములో పుట్టిన దావీదు కుమారులు
5
యెరూషలేములో అతనికి పుట్టినవారు వీరు: అమ్మీయేలు కుమార్తెయైన బత్షెబకు పుట్టిన షమ్మువ, షోబాబు, నాతాను, సొలొమోను అనే నలుగురు కుమారులు.
6
ఇభారు, ఎలీషువ, ఎలీఫెలెతు,
7
నోగహు, నెఫెగు, యాఫీయ,
8
ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు. మొత్తం తొమ్మిదిమంది ఇతర కుమారులు.
9
ఉంపుడుగత్తెల ద్వారా దావీదుకు పుట్టిన కుమారులు కాకుండా వీరందరు దావీదు కుమారులు. తామారు వీరికి సోదరి.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.