Skip to content
1 దినవృత్తాంతములు 2:19-20

1 దినవృత్తాంతములు 2:19-20

19
అజూబా చనిపోయాక కాలేబు ఎఫ్రాతాను పెళ్ళి చేసుకున్నాడు, ఆమె ద్వారా అతనికి హూరు పుట్టాడు.
20
హూరు కుమారుడు ఊరి. ఊరి కుమారుడు బెసలేలు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options