Skip to content
1 దినవృత్తాంతములు 2:10-12

1 దినవృత్తాంతములు 2:10-12

10
రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. అతడు యూదా ప్రజల నాయకుడు.
11
నయస్సోను కుమారుడు శల్మాను. శల్మాను కుమారుడు బోయజు.
12
బోయజు కుమారుడు ఓబేదు. ఓబేదు కుమారుడు యెష్షయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options