Skip to content
1 దినవృత్తాంతములు 1:49-50

1 దినవృత్తాంతములు 1:49-50

49
షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.
50
బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు. అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options