Skip to content
1 దినవృత్తాంతములు 1:51-54

ఏదోము అధిపతులు

1 దినవృత్తాంతములు 1:51-54
51
హదదు కూడా చనిపోయాడు. ఎదోము వంశ నాయకులు: తిమ్నా, అల్వా, యతేతు,
52
ఒహోలీబామా, ఏలహు, పీనోను,
53
కనజు, తేమాను, మిబ్సారు,
54
మగ్దీయేలు, ఈరాము.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options