కంటెంట్‌కు వెళ్లండి

Wonderful గురించి బైబిల్ వచనాలు

2 వచనాలు · 1 కోణం

"Wonderful" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

  1. యెహోవా దూత జవాబిస్తూ, “నా పేరెందుకు అడుగుతున్నావు, అది నీ గ్రహింపుకు మించింది” అన్నాడు.

  2. ఎందుకంటే మన కోసం ఒక శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన అద్భుతమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి, సమాధానాధిపతి అని పిలువబడతాడు.