Ulam గురించి బైబిల్ వచనాలు: 2. Son of Eshek
2. Son of Eshek గురించి వచనాలు
అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు.
ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు.